Lasya Manjunath (Source: Instragram)
లాస్య మంజునాథ్.. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. బిగ్ బాస్ సీజన్ ఫోర్‌లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, అక్కడ తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
Lasya Manjunath (Source: Instragram)
ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒకవైపు బిడ్డ మరొకవైపు నెత్తిన ఇటుకలు మోస్తూ సడన్‌గా షాక్ ఇచ్చింది.
Lasya Manjunath (Source: Instragram)
ఇకపోతే రైతు కుటుంబంలో పుట్టిన లాస్య.. మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఏడేళ్లపాటు కుటుంబానికి దూరంగా ఉంది ఈ జంట.
Lasya Manjunath (Source: Instragram)
ఇక తర్వాత పెద్దలను ఒప్పించి మళ్లీ పెద్దల సమక్షంలో రెండోసారి వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది.
Lasya Manjunath (Source: Instragram)
ఇకపోతే ఈమధ్య పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తున్న లాస్య తాజాగా చీరకట్టులో కనిపించి అందాలతో అబ్బురపరిచింది.
Lasya Manjunath (Source: Instragram)
బ్లూ కలర్ సారీ లో మెరిసిన లాస్య స్వయంగా తానే డిజైన్ చేసిన జువెలరీని ధరించి, చేతిలో కొంగు పట్టుకొని సత్యభామల ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.