Malavika Mohanan(Source: Instragram)
తమిళ్, మలయాళం చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మాళవిక మోహనన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Malavika Mohanan(Source: Instragram)
సినిమాటోగ్రాఫర్ కే.యూ.మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె, మొదటిసారి మలయాళ చిత్రమైన పట్టం పోల్ (2013) లో తొలిసారి నటించింది.
Malavika Mohanan(Source: Instragram)
ఇక ఇప్పటివరకు తెలుగులో నేరుగా నటించని ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ప్రభాస్, మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.
Malavika Mohanan(Source: Instragram)
ఇక ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.
Malavika Mohanan(Source: Instragram)
. అందులో భాగంగానే తాజాగా ట్రెండీ వేర్ ధరించి, మరొకసారి తన అందాలతో అందరిని అబ్బురపరిచింది.
Malavika Mohanan(Source: Instragram)
పింక్ కలర్ లెహంగా ధరించి టాప్ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తాజాగా మాళవిక షేర్ చేసిన ఈ ఫోటోలకు యువత మంత్రముగ్ధులవుతున్నారు.