Meenakshi Chaudhary(source: Instagram)
మీనాక్షి చౌదరి.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Meenakshi Chaudhary(source: Instagram)
ముఖ్యంగా అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమాలో తన అద్భుతమైన నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
Meenakshi Chaudhary(source: Instagram)
వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
Meenakshi Chaudhary(source: Instagram)
అంతేకాదు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Meenakshi Chaudhary(source: Instagram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిన ఈమె.. వరుసగా వెకేషన్ లకి వెళ్తూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తోందని చెప్పవచ్చు.
Meenakshi Chaudhary(source: Instagram)
ఈ క్రమంలోనే తాజాగా జపాన్ కి వెళ్లిన ఈమె అక్కడ జపాన్ వీధుల్లో విహరిస్తూ తన అందాలతో అక్కడి చూపరులను ఆకట్టుకుంది. రెడ్ కలర్ గౌన్ ధరించిన ఈమె తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుందని చెప్పవచ్చు. చిన్నపిల్లల ట్రైన్ లో కిటికీ పక్కన కూర్చొని ఎంజాయ్ చేయడం తనకు ఇష్టమని క్యాప్షన్ గా కూడా జోడించింది.ప్రస్తుతం మీనాక్షి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.