Meenakshi Chaudhary (Source: Instragram)
మీనాక్షి చౌదరి.. పేరుకే పరిచయాలు అక్కర్లేదు. తన అద్భుతమైన అందంతో , నటనతో, వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఈ ఏడాది వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుని మీనూ క్యారెక్టర్ లో అద్భుతంగా ఒదిగిపోయింది.
Meenakshi Chaudhary (Source: Instragram)
తన నటనతో, అందంతో ఆడియన్స్ ను దోచుకున్న ఈమె ఇప్పుడు పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారింది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇదిలా ఉండగా మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో అలరిస్తున్న ఈమె తాజాగా మరో ఫోటోషూట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇందులో చీర కట్టుకొని, విరబోసిన జుట్టుకు మల్లెలు అలంకరించుకొని, పరదా చాటున ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇది చూసిన నెటిజన్స్ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. కాబోయే వాడి కోసమేనా ఇదంతా అంటూ సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.