Mouni Roy
Mouni Roy Latest Photos: మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగిని సీరియల్లో నార్త్, సౌత్‌లో మంచి గుర్తింపు పొందింది. సినిమాలో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సీరియల్ నటి అయినా ఆమె వెండితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది.
Mouni Roy
కేజీయఫ్‌లో స్పెషల్ సాంగ్‌లో నటించిన ఆమె బ్రహ్మస్త్రలో కీలక పాత్ర పోషించింది. బ్రహ్మస్త్ర మూవీలో నెగిటివ్ షేడ్‌లో కనిపించి.. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది. దీంతో ఈ భామ వరుస ఆఫర్స్‌తో బాలీవుడ్లో బిజీగా మారింది.
Mouni Roy
అదే టైంలో దుబాయ్ వ్యాపారవేత్తను ప్రేమ పెళ్లిచేసుకుని ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. పెళ్లి తర్వాత కూడా ఈ భామ సినిమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆడపదడప చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ.
Mouni Roy
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. తాజాగా ఈ భామ ఏడారి దేశంలో సందడి చేస్తుంది. దుబాయ్‌కి వెళ్లిన ఆమె ఏడారిలో డేట్‌కి వెళ్లింది. అయితే ఎవరితో వెళ్లిందనేది మాత్ర రివీల్ చేయలేదు.
Mouni Roy
భర్తతో మనస్పర్థలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మౌనీ దుబాయ్‌లో ఇలా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
Mouni Roy
లోకేషన్ టూడే అంటూ షేర్ చేసిన ఈ ఫోటోలో మౌనీ బ్లూ కలర్ సిల్క్ డ్రెస్‌లో మౌనీ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ నెట్టింట హీట్ పెంచుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి.