Mrunal Thakur (Source: Instagram)
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఒకప్పుడు బాలీవుడ్ హిందీ సీరియల్స్ లో నటించి తన అందంతో ఆడియన్స్ ను మెప్పించింది.
Mrunal Thakur (Source: Instagram)
తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న ఈమె, తెలుగులో సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
Mrunal Thakur (Source: Instagram)
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సీతారామం సినిమాలో సీత పాత్ర పోషించి అబ్బురపరిచింది.
Mrunal Thakur (Source: Instagram)
ఇక తర్వాత నాని సరసన హాయ్ నాన్న సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న ఈమె తెలుగులో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఓన్ చేసుకుంది.
Mrunal Thakur (Source: Instagram)
ఇక తర్వాత నాని సరసన హాయ్ నాన్న సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న ఈమె తెలుగులో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఓన్ చేసుకుంది.
Mrunal Thakur (Source: Instagram)
ఇందులో ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. సిగ్గుపడుతూ వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.