Mrunal Thakur( Source: Instragram)
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను సీతగా ఆకట్టుకున్న మృణాల్ ఠాగూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Mrunal Thakur( Source: Instragram)
తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా అందించిన విజయంతో హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలలో నటించి ఆకట్టుకుంది .
Mrunal Thakur( Source: Instragram)
ఇక ఇప్పుడు అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు తెలుగు చిత్రాలలో నటిస్తూనే మరొకవైపు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది .
Mrunal Thakur( Source: Instragram)
మృణాల్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Mrunal Thakur( Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ అండ్ వైట్ లుక్కులో ఫోటోలను షేర్ చేసిన ఈమె.. తన అందంతో ఆకట్టుకున్న ఈమె.. ముసి ముసి నవ్వులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.
Mrunal Thakur( Source: Instragram)