nabha natesh (1)
Nabha Natesh Latest Photos: హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో ఈ భామ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది.
nabha natesh (2)
ఆ తర్వాత ఆడపదడపా చిత్రాలతో అలరించిన ఈ భామ ప్రస్తుతం స్వయంభు మూవీలో నటిస్తోంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.
nabha natesh (3)
మరోవైపు ఈమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మధ్య కాస్తా సైలెంట్ ఈ భామ మళ్లీ ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్, నెటిజన్స్‌ని అలరిస్తుంది.
nabha natesh (4)
అంతేకాదు గ్లామర్ షోకి ఎలాంటి లిమిట్స్ లేవు అంటుంది. ట్రెండీ, ట్రేడిషనల్ వేర్లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంది. ఇటీవల శారీలో తడిసిన అందాలతో కుర్రాళ్లను రెచ్చగొట్టింది.
nabha natesh (5)
తన లేటెస్ట్ ఫోటోల్లో డైట్ ఫిట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన ఫోజులు ఇచ్చింది. వైట్ కలర్ సింగిల్ షోల్డర్ మినీ మాక్స్ డ్రెస్ ను ధరించిన ఈమె... ఇందులో ఎద అందాలను హైలైట్ చేస్తూ.. థైస్ షో చేసింది.
nabha natesh (6)
ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట మరింత హీట్ పెంచుతుంది. టైర్-డి ఆఫ్ గ్లామర్ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
nabha natesh (7)
కాగా మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె కన్నడ సినిమాతో సినీ కెరీర్‌ని ప్రారంభించింది. 2015లో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పటి నుంచి చాలా సెలెక్టెడ్‌గా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
nabha natesh (8)
తెలుగులో నన్ను దొచుకుందువటే చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకుంది.
nabha natesh (9)
ఇందులో తెలంగాణ యాసలో మాట్లాడిని మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత మ్యాస్ట్రో, డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించింది.
nabha natesh (10)
కానీ ఇవి పెద్దగా విజయం సాధించలేదు. దీంతో సినిమాలకు గాస్తా గ్యాప్ తీసుకున్న ఈ భామ త్వరలోనే స్వయంభు చిత్రంలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.