E-Paper
Advertisement

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక బిజినెస్ మోటివేషన్ రియాల్టీ షో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఒక పేద వాడు బిలియనీర్ గా ఎలా మారచ్చు అనేది ఒక షో ద్వారా చూపించింది. ఇందులో అసలు బిలియనీర్లు తమ పేరు, డబ్బు, కంటాక్ట్స్ అన్నీ దాచి, కేవలం 100 డాలర్లు (సుమారు 8 వేల రూపాయలు) మాత్రమే తీసుకుని, ఒక చిన్న పట్టణంలో 90 రోజుల్లో 1 మిలియన్ డాలర్ల విలువైన బిజినెస్ చేసి చూపించాలి. ఇది ఏమీ లేకుండా ఎలా ధనవంతుడవ్వాలి? అనే కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ షోలో ఎమోషన్స్, రిస్క్‌లు, స్థానికుల సహాయం అన్నీ ఉంటాయి. ఈ రియాల్టీ షో ని చాలా మంది అభినందించారు. ఈ షో గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

‘అండర్‌ కవర్ బిలియనీర్’ (Undercover billionaire) అనేది డిస్కవరీ ఛానల్‌లో 2019లో మొదలైన రియాలిటీ టీవీ సిరీస్. ఈ సిరీస్ 2019 ఆగస్టు 6న సీజన్ 1, 8 ఎపిసోడ్‌ లతో, 2021 జనవరి 6 నుంచి సీజన్ 2, 14 ఎపిసోడ్‌ లతో వచ్చింది. ఇది ఐయండిబిలో 7.6/10 రేటింగ్ తో Discovery+, Hulu, Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సీజన్ 1లో గ్లెన్ స్టీర్న్స్ అనే బిలియనీర్ పాల్గొన్నాడు. అతను అసలు జీవితంలో పెదవాడిగానే పుట్టి, 14 ఏళ్లకే తండ్రి అయ్యాడు. $2.2 బిలియన్‌ కంపెనీకి ఓనర్ అయ్యాడు. ఇప్పుడు షోలో భాగంగా అతనుమారు పేరుతో పెన్సిల్వేనియా అనే చిన్న పట్టణంలో దిగాడు. మొదటి రోజు ఒక పాత కారు కొని, రిపేర్ చేసి అమ్మాడు. డబ్బు సంపాదించి స్థానికులతో స్నేహం చేస్తాడు. చివరకు బార్బెక్యూ అనే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. 90 రోజుల చివరికి ఆ బిజినెస్ $1 మిలియన్ వాల్యుయేషన్ చేరింది. మధ్యలో అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. డబ్బు కూడా అయిపోటుంది. కానీ స్థానికుల సహాయంతో విజయం సాధించాడు. ఆ తరువాత ఆ బిజినెస్‌ను స్థానికులకే ఇచ్చేశాడు.

Read Also : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

Advertisement

సీజన్ 2లో ముగ్గురు బిలియనీర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వేర్వేరు పట్టణాల్లో, వేర్వేరు బిజినెస్‌లు స్టార్ట్ చేశారు. గ్రాంట్ కార్డోన్ వాషింగ్టన్ లో మొబైల్ హోమ్స్ బిజినెస్, మోనిక్ టక్సార్కానా అనే వ్యక్తి టెక్సాస్ లో యోగా స్టూడియో, ఎలైన్ కులోట్టి అనే వ్యక్తి కాలిఫోర్నియాలో ఫిషింగ్ షాప్ స్టార్ట్ చేస్తారు. ముగ్గురూ 90 రోజుల్లో తమ బిజినెస్ ను $1 మిలియన్ వాల్యుయేషన్ కి చేర్చారు. వీళ్ళు కూడా ఈ స్టార్టప్ బిజినెస్ లను స్థానికులకు బహుమతిగా ఇచ్చేశారు. అందరికి కోటీశ్వరుడు అవ్వాలని కలలు కంటుంటారు. అయితే చాలా మందిలో అది కలగానే మిగిలిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి ఈ సిరీస్ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×