BigTV English

Akkineni Naga Chaitanya: ఎంగేజ్ మెంట్ తరువాత మొదటిసారి కాబోయే భార్యతో కలిసి అక్కడ కనిపించిన చై..

Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

akkineni naga chaitanya( credit source/ instagram)

ఇక హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చై.. నాలుగేళ్లకే కొన్ని విభేదాల వలన ఈ జంట విడిపోయారు. ఆ తరువాత రెండేళ్ల గ్యాప్ తరువాత చై.. నటి శోభితా ధూళిపాళ్ల తో ప్రేమలో పడ్డాడు. (Image Source: Akkineni Naga Chaitanya /Instagram)

akkineni naga chaitanya( credit source/ instagram)

రెండు నెలల క్రితమే వీరి ఎంగేజ్ మెంట్ అక్కినేని ఇంట చాలా సింపుల్ గా జరిగింది. అక్కినేని కుటుంబం మొత్తం చై- శోభితల నిశ్చితార్థం ఘనంగా జరిపించింది.(Image Source: akkineni naga chaitanya /Instagram)

akkineni naga chaitanya( credit source/ instagram)

మొదటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని రూమర్స్ వచ్చినా వీరెప్పుడు బయటపడలేదు. సడెన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. (Image Source: akkineni naga chaitanya /Instagram)

akkineni naga chaitanya( credit source/ instagram)

శోభిత ధూళిపాళ్ల అచ్చ తెలుగు అమ్మాయి. తెనాలిలో పుట్టిపెరిగిన ఆమె.. బాలీవుడ్ లో కెరీర్ ను స్టార్ట్ చేసింది. తెలుగులో గూఢచారి, మజార్ సినిమాల్లో నటించింది. (Image Source: akkineni naga chaitanya /Instagram)

akkineni naga chaitanya( credit source/ instagram)

ప్రస్తుతం నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఆయన నటించిన తండేల్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. (Image Source: akkineni naga chaitanya /Instagram)

akkineni naga chaitanya( credit source/ instagram)

త్వరలోనే చై- శోభితా పెళ్లి ఘనంగా జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. (Image Source: akkineni naga chaitanya /Instagram)

akkineni naga chaitanya( credit source/ instagram)

అయితే ఈ మధ్యనే అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దాంతో  అక్కినేని ఫ్యామిలీ ఆమెపై కేసు కూడా పెట్టింది. ఇక ఈ వివాదాల అనంతరం మొదటిసారి కాబోయే భార్యాభర్తలు బయట కనిపించారు. (Image Source: akkineni naga chaitanya /Instagram)

akkineni naga chaitanya( credit source/ instagram)

తాజాగా లిఫ్ట్ లో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ప్రతి చోటా అన్ని ఒకేసారి కలుస్తాయి అనే మీనింగ్ వచ్చేలా క్యాప్షన్ ఇచ్చాడు. అయితే కామెంట్స్ సెక్షన్ ను మాత్రం ఆఫ్ చేశారు. దీంతో సామ్ ఫ్యాన్స్ కు భయపడి చై ఇలా చేశాడని అంటున్నారు. (Image Source: akkineni naga chaitanya /Instagram)

Related News

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Big Stories

×