Jasprit Bumrah Grandfather: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) గురించి తెలియని వారుండరు. టీమిండియా స్టార్ బౌలర్ గానే కాకుండా, జట్టుకు అవసరం అన్నప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకుంటూ ముందుకు నడిపిస్తాడు బుమ్రా. అయితే, అలాంటి జస్ప్రీత్ బుమ్రా ఇంట జరిగిన విషాదం ఇప్పుడు వైరల్ గా మారింది. తన తల్లి, సిస్టర్ తో కలిసి, దీపావళి వేడుకల్లో జస్ప్రీత్ బుమ్రా పాల్గొని, ఫోటోలు పంచుకున్నాడు. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అన్యాయం మీ తాతను నీ తల్లి చంపేసిందని, ఇంటికి వచ్చిన సంతోఖ్ సింగ్ ను బయటకు పంపించారని ఫైర్ అవుతున్నారు. దీంతో బుమ్రా తాత ( Jasprit Bumrah Grandfather) సంతోఖ్ సింగ్ ( Santokh Singh ) ఆత్మహ*త్య చేసుకున్నాడని పోస్టులు పెడుతున్నారు. 2017 సమయంలో జరిగిన ఈ సంఘటనను గుర్తు చేస్తున్నారు.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) 2017 సమయంలో అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. అలాంటి సమయంలో బుమ్రా తాతయ్య సంతోఖ్ సింగ్ ( Santokh Singh ) ఆత్మహ*త్య చేసుకున్నాడు. ఈ న్యూస్ అప్పట్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే అయితే సంతోఖ్ సింగ్ ఆత్మహత్య వెనుక బలమైన కారణం ఉందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తన మనవడు బుమ్రా పుట్టిన రోజు డిసెంబర్ 6వ తేదీ అన్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున తన మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, ఆశీర్వాదం ఇవ్వాలని బుమ్రా ఇంటికి వచ్చాడట సంతోఖ్ సింగ్. ఇందులో భాగంగానే జార్ఖండ్ నుంచి అహ్మదాబాద్ వరకు ట్రావెల్ చేసి మరి బుమ్రా ఇంటికి చేరుకున్నాడట.
అయితే, ఇంటిదాకా వచ్చిన ఆ ముసలాయన సంతోఖ్ సింగ్ కు అవమానం ఎదురైంది. బుమ్రా తల్లి దల్జిత్ కౌర్ సంతోఖ్ సింగ్ ను ఇంట్లోకి రానివ్వలేదట. బుమ్రాను కలవనివ్వలేదట. ఇంట్లో బుమ్రా లేడని వెళ్లిపో అంటూ ముఖం మీదే చెప్పేసిందట. దీంతో మనస్థాపానికి గురైన బుమ్రా తాత సంతోఖ్ సింగ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తన కుమారుడు బల్విందర్ సింగ్ కు వెంటనే ఫోన్ చేశాడట. నేను మీ అమ్మ దగ్గరికి వెళ్లి పోతున్న అంటూ ఫోన్ కట్ చేశాడట బుమ్రా తాతయ్య సంతోఖ్ సింగ్.
ఈ సంఘటన డిసెంబర్ 6వ తేదీన జరగగా డిసెంబర్ 8వ తేదీన సబర్మతి నది తీరాన బుమ్రా తాతయ్య మృతదేహం బయటపడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేసి కేసు క్లోజ్ చేశారు. అయితే ఈ సంఘటన అప్పట్లో బాగా హాట్ టాపిక్ అయింది. ఇక తాజాగా బుమ్రాతో తన తల్లి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ట్రాలింగ్ చేస్తున్నారు జనాలు.
Jasprit Bumrah's Grandfather Santokh Singh's Dead Body (84 Years) Found By Ahmedabad Fire And Emergency Services(AFES) In Sabarmati River. Reports Say He's Auto Driver In Uttarakhand, Came To Meet Bumrah But #Bumrah's Mother Stopped Him & He Was Sad Because Of It.#INDvSL #INDvsSL pic.twitter.com/Ombny38dug
— Sir Jadeja fan (@SirJadeja) December 10, 2017