Namrata Shirodkar(Source: Instragram)
ప్రముఖ మాజీ హీరోయిన్, సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, ఆమె వారసురాలు సితారతో కలిసి అబుదాబిలో పెళ్లి వేడుకలలో పాల్గొన్న విషయం తెలిసిందే.
Namrata Shirodkar(Source: Instragram)
ముఖ్యంగా అబుదాబిలో ప్రముఖ నిర్మాత కొడుకు నితీష్ రెడ్డి, కీర్తీ మెడలో మూడు ముళ్ళు వేశారు. ఈ వివాహం అబూదాబిలో ఘనంగా జరగగా.. ఈ కార్యక్రమానికి వీరు హాజరయ్యారు. ఇకపోతే వీరితోపాటు టాలీవుడ్ నుండి చాలామంది సెలబ్రిటీలు ఈ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు.
Namrata Shirodkar(Source: Instragram)
ఇక గత కొన్ని రోజుల క్రితమే ఈ వివాహం ఘనంగా జరగగా ఈ కార్యక్రమంలో ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇకపోతే ఇక లాస్ట్ నైట్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను కూడా నమ్రత శిరోద్కర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు.
Namrata Shirodkar(Source: Instragram)
ఆ ఫోటోలలో నమ్రత పలువురు సినీ సెలబ్రిటీలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా తన కూతురు సితారతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది నమ్రత.
Namrata Shirodkar(Source: Instragram)
అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Namrata Shirodkar(Source: Instragram)
ఇకపోతే నమ్రత షేర్ చేసిన ఫోటోలలో సితార అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోయిన్ రేంజ్ లో కనిపించడంతో ఈమెకు త్వరలోనే అవకాశాలు వస్తాయని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.