Nidhhi Agerwal: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో కుర్రకారును కునుకు లేకుండా చేస్తుంది.
తాజాగా లేటెస్ట్ శారీలుక్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. మీరు ఓ లుక్కేయండి.
నిధి అగర్వాల్ “మున్నా మైఖేల్” అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
2018లో “సవ్యసాచి” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత మిస్టర్ మజ్ను, హీరో, ఇస్మార్ట్ శంకర్, హరి హర వీర మల్లు సినిమాల్లో అలరించింది. అయితే ఈ అమ్ముడు సినిమాలు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయి.
ప్రస్తుతం నిధి ప్రభాస్ సరసన “ది రాజా సాబ్” మూవీలో నటిస్తోంది.
నిధి అగర్వాల్ ఓ వైపు సినిమాల్లో హిట్ అందుకోలేకపోయిన.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు ఫాన్స్‌తో పంచుకుంటుంది. ఈ భామకు తన ఇన్‌స్టాలో 29.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
తాజాగా బ్యూటీఫుల్ శారీలుక్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్‌ను తన ఇన్‌స్టాలో Rise and shine 💜అంటూ కాప్షన్ ఇచ్చి షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.