Niharika (Source: Instragram)
నిహారిక.. మెగా డాటర్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె యాంకర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
Niharika (Source: Instragram)
ఆ తర్వాత ఒక మనసు అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది.
Niharika (Source: Instragram)
ఆ తర్వాత చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. కానీ అతనితో ఎక్కువ కాలం ఉండలేక విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.
Niharika (Source: Instragram)
ఇక ఇప్పుడు నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి కమిటీ కుర్రాళ్ళు సినిమాను నిర్మించింది.
Niharika (Source: Instragram)
ఇక ఇప్పుడు తన బ్యానర్ పై రెండో సినిమా నిర్మించడానికి కూడా సర్వం సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
Niharika (Source: Instragram)
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ ఈమె తాజాగా మరో గ్లామర్ అవుట్ ఫిట్ లో అందాలతో చెమటలు పట్టించింది. తాజాగా నిహారిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.