Nisha Aggarwal (Source: Instagram)
నిషా అగర్వాల్.. ముంబైలో 1989 ఏప్రిల్ 27న జన్మించిన ఈమె అక్కడే తన చదువు పూర్తి చేసుకుంది. 2010లో ' ఏమైంది ఈ వేళ' అనే చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
Nisha Aggarwal (Source: Instagram)
ఆ తర్వాత సోలో, ఇష్టం, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో చిత్రాలు చేసి తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత 2014లో మలయాళం లో భయ్యా భయ్యా, కజిన్స్ అనే సినిమాలు చేసి శాశ్వతంగా ఇండస్ట్రీకి దూరమైందని చెప్పాలి.
Nisha Aggarwal (Source: Instagram)
ఇక ఇండస్ట్రీకి దూరమైనా.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈమె పండంటి కొడుకుకు జన్మనిచ్చి బాబుతో సమయాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే.
Nisha Aggarwal (Source: Instagram)
అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుందో ఏమో తెలియదు కానీ నిత్యం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.
Nisha Aggarwal (Source: Instagram)
అందులో భాగంగానే తాజాగా మాల్దీవులకు వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడ అదిరిపోయే ఔట్ఫిట్ తో దర్శనమిచ్చింది.
Nisha Aggarwal (Source: Instagram)
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్.. కసి చూపులతోనే గాలం వేస్తోంది.. కత్తిలా ఉంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.