ananya.nagalla (Source: Instagram)
Ananya Nagalla Photos: అనన్య నాగళ్ల.. ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ల గుండెల్లో అలజడి రెగుతుంది. అంతగా తన అందంతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఈభామకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు.
ananya.nagalla (Source: Instagram)
ట్రెండీ, ట్రెడిషనల్ వేర్లో ఫోటోలు షేర్ చేస్తూ గ్లామర్ షోతో కనువిందు చేస్తుంది. అందుకే అనన్య నాగళ్ల ఫోటోలకు అంత క్రేజ్. ఆమె నుంచి కొత్త ఫోటోలు వచ్చాయంటే చాలు కుర్రాళ్లకు పండగే.
ananya.nagalla (Source: Instagram)
అయితే ఈ మధ్య ఈ భామ సోషల్ మీడియాలో చాలా అరుదుగా వస్తోంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ఫోటోషూట్‌తో రెచ్చిపోయిన ఈ భామ ఈ మధ్య సోషల్ మీడియాలో రేర్‌గా కనిపిస్తోంది. ఇటీవల బతుకమ్మ వేడుకలో భాగంగా ఫోటోలు షేర్ చేసింది.
ananya.nagalla (Source: Instagram)
లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి ఇన్‌స్టాలో మెరిసింది. మల్టీకలర చీరలో హోయలు పోతూ క్యూట్ క్యూట్‌గా ఫోజులు ఇచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, మల్టీకలర్ లైన్ సిల్క్ చీరలో అనన్య ఘాటు ఫోజులుతో రెచ్చిపోయింది.
ananya.nagalla (Source: Instagram)
ఇలా ఈ భామను చూసి కుర్రకారు ఫిదా అవుతుంది. ఏంటీ అనన్య.. అన్నం తింటున్నావా? అందం తింటున్నావా? అంటూ నెటిజన్స్ ఆమె ఫోట ఓలపై కామెంట్స్ చేస్తున్నారు.
ananya.nagalla (Source: Instagram)
ప్రస్తుతం అనన్య ఫోటోలు సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. కాగా తెలుగమ్మాయి అయిన అనన్య.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో పుట్టి పెరిగింది. షార్ట్స్ ఫిలింస్‌తో కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మల్లేశం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది.
ananya.nagalla (Source: Instagram)
ఆ తర్వాత పలు చిత్రాల్లో సహాయకనటి పాత్రలు పోషించిన తనకంటూ గుర్తింపు పొందింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో అనన్య లైమ్ లైట్లోకి వచ్చింది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా తనదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.
ananya.nagalla (Source: Instagram)
ఈ సినిమా తర్వాత అనన్యకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. సినిమాల్లో లీడ్ రోల్స్‌లోనూ ఆఫర్స్ అందుకుంది. అలా చివరిగా పొట్టెలు చిత్రంతో వెండితెరపై మెరిసింది ఈ భామ.
ananya.nagalla (Source: Instagram)
తరచూ మూవీ ఈవెంట్స్, ఫోటో షూట్లో హాట్ లుక్స్ స్పెషల్ అట్రాక్షన్ ఇస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోజులోతో నెట్టింట హీట్పెంచుతోంది. తాజాగా కలర్ ఫుల్ శారీలో క్యూట్ లుక్స్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంది.