sobhitad (Source: Instagram)
Sobhita Dhulipala Latest Photoshoot: అక్కినేని కోడలిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది శోభిత ధూళిపాళ. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఈమె పేరు ఇండస్ట్రీ మారుమ్రోగుతుంది. అప్పటి వరకు కేవలం నటిగానే శోభితను చూశారు.
sobhitad (Source: Instagram)
కానీ, ఇప్పుడు అక్కినేని కోడలు ట్యాగ్ రావడంతో శోభిత స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. ఆమె ఏం చేసినా, ఎక్కడికి వెళ్లిన అది హాట్ టాపిక్ అవుతుంది. ఈ క్రమంలో ఓ వెబ్ సిరీస్‌కి సంతకం చేసింది.
sobhitad (Source: Instagram)
అక్కినేని కోడలు కొత్త ఆఫర్ అంటూ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత తొలిసారి ఓ వెబ్ సిరీస్‌తో స్క్రీన్‌పై మెరవబోతుందంటూ అంత ఆమె గురించే చర్చించుకుంటున్నారు.
sobhitad (Source: Instagram)
ఈ క్రమంలో శోభిత తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ఈ భామ... బ్లాక్ డ్రెస్‌లో హోయలు పోతూ ఫోటోలు షేర్ చేస్తుంది. ఓ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం బోల్డ్‌గా ఫోజులు ఇచ్చింది.
sobhitad (Source: Instagram)
బ్లాక్ కలర్ మ్యాక్సీ టాప్‌లో పెస్టివ్ కలెక్షన్స్ అంటూ ప్రముఖ బ్రాండ్ ప్రమోట్ చేసింది. ఇందులో శోభిత లుక్ నెటిజన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ అక్కినేని కోడలి కొత్త లుక్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
sobhitad (Source: Instagram)
పెళ్లి తర్వాత గ్లామర్ మరింత పెరిగిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.