Aishwarya Rajesh (Source: Instragram)
ఐశ్వర్య రాజేష్.. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళనాట స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. ఆ తర్వాత కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక్కడ పలు చిత్రాలలో నటించినా రాని గుర్తింపు కోలీవుడ్లో స్టార్ స్టేటస్ ను అందించింది. అంటే అక్కడ ఈమెకు ప్రజలు ఎలా నీరాజనాలు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
Aishwarya Rajesh (Source: Instragram)
తెలుగులో చివరిగా సంక్రాంతికి వస్తున్నాం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ సినిమాలో భాగ్యం పాత్రలో నటించి ఆకట్టుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఐశ్వర్య రాజేష్. అందులో పరదాలను తొలగిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Aishwarya Rajesh (Source: Instragram)
స్లీవ్ లెస్ గోల్డెన్ కలర్ టాప్ ధరించిన ఈమె.. దీనికి ఆపోజిట్ వైట్ కలర్ స్కర్ట్ ధరించి అందాలతో అబ్బురపరిచింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.