Ester Noronha(Source: Instragram)
ఎస్తర్ నోరోన్హా.. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె మ్యూజిక్ డైరెక్టర్గా, సినీనటిగా మంచి పేరు సొంతం చేసుకుంది.
Ester Noronha(Source: Instragram)
తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.
Ester Noronha(Source: Instragram)
ఇకపోతే సినిమాల కంటే వ్యక్తిగత కారణాలవల్లే వార్తల్లో నిలిచిన ఈమె.. సింగర్ నోయెల్ తో పెళ్లయిన ఏడాది లోపే విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Ester Noronha(Source: Instragram)
ఇక అప్పటినుంచి వ్యక్తిగత విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా.. కెరియర్ పైనే ఫోకస్ పెట్టిన ఈమె.. ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Ester Noronha(Source: Instragram)
అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకున్న ఈమె.. అందులో కేరళ సింబాలిక్ వైట్ అండ్ గోల్డెన్ కలర్ చీర కట్టుకొని నీటి పైన తేలియాడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Ester Noronha(Source: Instragram)
అటు నీటిలో తడుస్తూ తడి అందాలతో యువతకు చెమటలు పట్టించింది అని చెప్పవచ్చు.. మొత్తానికి అయితే ఎస్తర్ ఫోటోషూట్ ఇప్పుడు వైరల్ గా మారింది.