Pooja Hegde (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Pooja Hegde (Source: Instragram)
ఈ సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది పూజా హెగ్డే.
Pooja Hegde (Source: Instragram)
ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన అలవైకుంఠపురంలో, దువ్వాడ జగన్నాథం వంటి చిత్రాలలో నటించి, తన నటనతో భారీ పాపులారిటీ అందుకుని స్టార్ స్టేటస్ కూడా అందుకుంది.
Pooja Hegde (Source: Instragram)
ఈ సినిమాల తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయనుకున్నారు కానీ ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
Pooja Hegde (Source: Instragram)
ప్రస్తుతం తమిళంలో విజయ్ చివరి సినిమా జననాయగన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా పట్టుచీరలో దర్శనమిచ్చిన ఈమె తన అందంతో అందరిని ఆకట్టుకుంది.
Pooja Hegde (Source: Instragram)
తాజాగా కాంజీవరం పట్టు చీరలో దర్శనమిచ్చిన పూజా హెగ్డే తన అందాన్ని మరొకసారి ఎలివేట్ చేసింది. ఈమెను ఇంత అందంగా చూసి ఎవరికోసం మేడమ్ ఇంత అందంగా రెడీ అయ్యారు అంటూ అభిమానుల కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.