Pragya Jaiswal (Source:Instragram)
ప్రముఖ హీరోయిన్ ప్రగ్య జైష్వాల్ కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై,తన అందచందాలతో యువతను ఆకట్టుకుంది.
Pragya Jaiswal (Source:Instragram)
ఇక తర్వాత బాలకృష్ణ సరసన అఖండ, డాకు మహారాజ్ సినిమాలతో తన ఇమేజ్ మరింత పెంచుకుంది.
Pragya Jaiswal (Source:Instragram)
అటు అఖండ 2 సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Pragya Jaiswal (Source:Instragram)
ఇక ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఆర్సి 16 సినిమాలో ఈమెకు అవకాశం లభించిందని వార్తలు వినిపిస్తున్నాయి.
Pragya Jaiswal (Source:Instragram)
మరొకవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ యువతను ఆకట్టుకునే ఈమె.. తాజాగా మరో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
Pragya Jaiswal (Source:Instragram)
ఫ్రెండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా సందడి చేసిన ఈమె రెడ్ కలర్ చీర కట్టి అద్దాలు పొదిగిన బ్లౌజ్ తో మరింత అందంగా మారిపోయింది.తన గ్లామర్ షో తో యువతకు చెమటలు పట్టిస్తోంది.