Pragya Jaiswal (Source: Instragram)
ప్రగ్య జైస్వాల్.. మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Pragya Jaiswal (Source: Instragram)
మొదటి సినిమాతోనే తన అందంతో, అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు, సొట్టబుగ్గలతో అభిమానుల హృదయాలు దోచుకుంది.
Pragya Jaiswal (Source: Instragram)
ఇక తర్వాత పలు చిత్రాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ అఖండ సినిమాలో బాలయ్య సరసన నటించి అబ్బురపరిచింది.
Pragya Jaiswal (Source: Instragram)
ఇక ఈ ఏడాది మళ్లీ బాలయ్యకు జోడిగా డాకు మహారాజ్ సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది.
Pragya Jaiswal (Source: Instragram)
ప్రస్తుతం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రగ్య.. అభిమానులకు ఎప్పుడు చేరువలో ఉండడానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
Pragya Jaiswal (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా ఎల్లో కలర్ చీర ధరించిన ప్రగ్య ఆ చీర రంగు ఆమె శరీర ఛాయను మరింత హైలెట్ చేస్తోందని చెప్పవచ్చు.