E-Paper
Advertisement

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు
Advertisement

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో 200మంది ప్రయాణికులు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు.

వియత్నాం ఎయిర్ బస్‌ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదంటున్నారు. ఫ్లైట్‌ ఎప్పుడు టేకాఫ్‌ అవుతుందో చెప్పడం లేదు. సాంకేతిక సమస్య వల్లే విమానం టేకాఫ్ కాలేదని సమాచారం. తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.

Advertisement

ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రయాణికుల్లో చాలామంది వియత్నాం పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులే ఉన్నార. ఇప్పుడు వారి షెడ్యూల్స్ దెబ్బతిన్నాయి. ఒక ప్రయాణికుడు “రాత్రంతా పడిగా పడుకున్నాం, ఆహారం కూడా సరిగా దొరకలేదు.

ఎయిర్‌లైన్స్ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు” అని ఫిర్యాది చేశారు. ఈ ఆలస్యం వల్ల ప్రయాణికులు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలు కూడా ఆందోళన చెందారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఇలాంటి ఆలస్యాలు సాధారణం.. కానీ, తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు..

Advertisement

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×