pranitha (1)
Pranitha Subhash Latest Photos: హీరోయిన్ ప్రణీత శుభాష్ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంత కాదు. వెండితెరకు దూరమైన నెట్టింట మాత్రం తెగ గ్లామర్ షో చేస్తోంది. పెళ్లయి, తల్లయిన.. అందాల ఆరబోతకు వెనకాడటం లేదు. తరచూ బోల్డ్ ఫోటో షూట్ చేస్తూ నెట్టింట హీట్ పెంచుతోంది.
pranitha (2)
తల్లయినప్పటికీ గ్లామర్ షో విషయంలో తగ్గేదే లే అంటుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఆమె కొత్త ఫోటోలు వచ్చాయంటే.. సోషల్ మీడియాలో అలర్ట్ అయిపోతున్నారు నెటిజన్స్. తాజాగా తన కొత్త ఫోటోలు షేర్ చేసంది ఈ భామ.
pranitha (3)
బ్లాక్ డ్రెస్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె లుక్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏం పిల్లో.. ఏం పిల్లాడో చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బావా సినిమాతో మంచి గుర్తింపు పొందింది.
pranitha (4)
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అవి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
pranitha (5)
ఆ తర్వాత బ్రహ్మోత్సవం, పాండువులు పాండవులు తుమ్మెదా చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం ప్రణీత ఓ కూతురు, కొడుకు జన్మించారు.