Priyanka Jawalkar(Source: Instragram)
కలవరం ఆయే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రియాంక జవాల్కర్.. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాతో మంచి పేరు సొంతం చేసుకుంది.
Priyanka Jawalkar(Source: Instragram)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో జన్మించిన ఈమె పూర్వీకులు మాత్రం మరాఠీ కుటుంబానికి చెందినవారు. అనంతపురంలో సెటిల్ అవడంతో ప్రియాంక కూడా పదవ తరగతి వరకు ఎల్.ఆర్.జీ హైస్కూల్లో చదువుకుంది.
Priyanka Jawalkar(Source: Instragram)
హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ.
Priyanka Jawalkar(Source: Instragram)
ఇకపోతే ఎస్ ఆర్ కళ్యాణమండపం, టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Priyanka Jawalkar(Source: Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందాల డోస్ పెంచింది ఈ ముద్దుగుమ్మ.
Priyanka Jawalkar(Source: Instragram)