Priyanka mohan: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది ప్రియాంక మోహన్.

వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్‌ఫుల్ చేసుకునే పనిలో పడింది.

కన్నడ సినిమా ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ వైపు టర్న్ అయ్యింది.

కేవలం సినిమాలకే కాకుండా తనకంటూ సెపరేట్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

వారిని మరింత ఉత్సాహ పరిచేందుకు రకరకాలుగా ఫోటోషూట్లు పెడుతోంది.

రీసెంట్‌గా కాసింత రొమాంటిక్ స్టయిల్ లో షూట్ ఇచ్చేసింది.

ప్రియాంకలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ చర్చించుకోవడం అభిమానుల వంతైంది.

దీనికి సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం.