Priyanka Mohan( Image Source: Instagram)
అందాల భామ ప్రియాంక మోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Priyanka Mohan( Image Source: Instagram)
నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రియాంక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ప్రియాంక తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారింది.
Priyanka Mohan( Image Source: Instagram)
గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత నానితో ఈ చిన్నది సరిపోదా శనివారంలో మరోసారి రొమాన్స్ చేసింది. ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంది.
Priyanka Mohan( Image Source: Instagram)
ఇక వీటన్నింటికి మించి ప్రియాంక లక్కీ ఛాన్స్ పట్టేసింది. పవన్ కళ్యాణ్ సరసన OG సినిమాలో నటించే అవకాశం చేజిక్కించుకుంది.
Priyanka Mohan( Image Source: Instagram)
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక.. అలకనంద అనే పాత్రలో నటిస్తుందని టాక్. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెకు అలకనంద అనే పేరును పెట్టేశారు.
Priyanka Mohan( Image Source: Instagram)
OG సినిమాలో నటిస్తుందని తెల్సినప్పటి నుంచి ప్రియాంక సోషల్ మీడియా ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Priyanka Mohan( Image Source: Instagram)
ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా ఈ చిన్నది యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.
Priyanka Mohan( Image Source: Instagram)
తాజాగా ప్రియాంక చీరకట్టులో దర్శనమిచ్చి అభిమానులను అలరించింది. గ్రీన్ కలర్ చీరలో ఎంతో సాంప్రదాయ బద్దంగా కనిపించింది. ముఖ్యంగా ఆ ముక్కుపుడక హైలైట్ గా నిలిచింది.
Priyanka Mohan( Image Source: Instagram)
ప్రస్తుతం ప్రియాంక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అమ్మడి అందానికి ఫిదా అయిన అభిమానులు అందమే అతివై వస్తే నీవులే అంటూ పాట పాడేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.