Raashi Singh (Source: Instragram)
రాశీ సింగ్.. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ఈమె.. ఎక్కువగా సీరియల్స్ లో పలు పాత్రలు చూసి.. ఆ పాత్రలను అద్దం ముందు ప్రాక్టీస్ చేసేదట.
Raashi Singh (Source: Instragram)
అలా 14 ఏళ్లలోనే ఒక కమర్షియల్ యాడ్ లో అవకాశం లభించింది. అయితే వ్యక్తిగత కారణాలవల్ల ఇండిగో ఎయిర్లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా కెరియర్ ప్రారంభించింది.
Raashi Singh (Source: Instragram)
ఆ తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్న ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది 2019లో వచ్చిన జెమ్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
Raashi Singh (Source: Instragram)
ఆ తరువాత పోస్టర్(2021), శశి (2021) చిత్రాలలో తన సహజసిద్ధమైన నటనా ప్రతిభను చాటింది .
Raashi Singh (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకున్న రాశీ సింగ్ చల్లదనం పుడుతున్న వేళ హీటు పెంచేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
Raashi Singh (Source: Instragram)
వైట్ కలర్ డ్రెస్ లో అందాలతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.