Credits: Rakul Preet Singh & HT city
రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీగా పేరు సొంతం చేసుకున్న ఈ చిన్నది.. వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.
Credits: Rakul Preet Singh & HT city
ఇక టాలీవుడ్ లో కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె.. అక్కడే పలు సినిమాలు చేస్తూ ప్రముఖ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానితో ఏడడుగులు వేసింది.
Credits: Rakul Preet Singh & HT city
సాధారణంగా ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టే ఈమె.. ఈమధ్య ఫ్యాషన్ పై కూడా దృష్టి సారించిన విషయం తెలిసిందే.
Credits: Rakul Preet Singh & HT city
అందులో భాగంగానే తాజాగా ఒక కవర్ పేజ్ కోసం దిగిన ఫోటోషూట్ ను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోగా.. ఈ ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Credits: Rakul Preet Singh & HT city
Ht సిటి షో స్టాపర్స్ కవర్ పేజ్ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె.. ఇక్కడ మహారాణి గెటప్ లో చాలా అద్భుతంగా ఆకట్టుకుంది.
Credits: Rakul Preet Singh & HT city
ముఖ్యంగా ఈ ఫోటోలలో ఈమె బ్లాక్ డ్రెస్ ధరించడమే కాకుండా దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఒక అద్భుతమైన క్రౌన్ ధరించి మెస్మరైజ్ చేసింది. మరికొన్ని ఫోటోలలో బేగం గెటప్ తలపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా హాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో తన గ్లామర్ తో ఆకట్టుకుంది రకుల్ ప్రీత్ సింగ్.