Rashmi Gautam (Source: Instragram)
రష్మీ గౌతమ్.. ఒకప్పుడు పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఈమె అక్కడ వర్కౌట్ కాకపోయేసరికి బుల్లితెర వైపు అడుగులు వేసింది.
Rashmi Gautam (Source: Instragram)
జబర్దస్త్ కార్యక్రమంలోకి యాంకర్ గా అడుగుపెట్టిన తర్వాత.. తెలుగు రాకపోయినా చక్కగా తెలుగు నేర్చుకొని మరీ మాట్లాడుతూ అందరిని అబ్బురపరిచింది.
Rashmi Gautam (Source: Instragram)
ఇక అక్కడ తన వాక్చాతుర్యంతో, కామెడీతో అందరినీ ఆకట్టుకుంటున్న రష్మీ ఎక్కువగా సుధీర్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కొనసాగించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Rashmi Gautam (Source: Instragram)
ఇక ఈమధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేసే ఈమె.. సర్జరీ తర్వాత కొంతకాలంగా రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Rashmi Gautam (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా వెకేషన్ పూర్తిచేసుకుని ఇటీవలే వచ్చిన ఈమె ట్రెండీ వేర్ లో అలరిస్తోంది.
Rashmi Gautam (Source: Instragram)
ఇక ఇప్పుడు మ్యాక్సీ డ్రెస్ ధరించి అందాలతో ఆకట్టుకుంది రష్మీ గౌతమ్ . ప్రస్తుతం రష్మీ షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు తెగ లైక్ , షేర్ చేస్తున్నారు.