Saanve Megghana (Source: Instragram)
ప్రముఖ సినీనటిగా పేరు సొంతం చేసుకున్న శాన్వి మేఘన తొలిసారి చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Saanve Megghana (Source: Instragram)
ఇండస్ట్రీలోకి రాకముందు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో 1998 సెప్టెంబర్ 12న మందుముల వంశీ కిషోర్ , పద్మా దంపతులకు జన్మించింది.
Saanve Megghana (Source: Instragram)
భవంతు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పదవ తరగతి వరకు పూర్తి చేసి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుండి డిగ్రీ కూడా పూర్తి చేసింది.
Saanve Megghana (Source: Instragram)
ఒక సినిమా జీవిత విషయానికి వస్తే.. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆమె చదివే క్యాంపస్లో సినిమా షూటింగ్స్ జరుగుతుండేవట. అలా ఆమెను చూసిన ఒక సీరియల్ దర్శకుడు ఆడిషన్ కోసం పిలిచారు.
Saanve Megghana (Source: Instragram)
ఆ సీరియల్ ప్రోగ్రాం కి జయసుధ నిర్మాత. కానీ అనుకోని కారణాలవల్ల రెండు ఎపిసోడ్స్ కి షూట్ చేశాక టీవీ కార్యక్రమం ఆగిపోయింది. తర్వాత ఆమెకు బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్లో సినిమా అవకాశం వచ్చింది.
Saanve Megghana (Source: Instragram)
ఇక తాజాగా సెల్ఫీ ఫోటోలతో ఆకట్టుకున్న ఈమె ఈ సెల్ఫీ దిగడానికి రెండు కారణాలు చెప్పుకొచ్చింది. ఒకటి అమ్మ కోసమని, మరొకటి తాను సెల్ఫీ దిగకపోతే మీరు చూడలేరు కదా అంటూ కూడా కొంటెగా కామెంట్ చేసింది.
ఇక ప్రస్తుతం నడుము అందాలతో.. నాభి చూపిస్తూ చూసే ఫాలోవర్స్ కి చెమటలు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ.