Sakshi Agarwal: హీరోయిన్ సాక్షి అగర్వాల్ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసేందుకు నానా కష్టాలు పడుతోంది.
రాజా రాణి మూవీతో గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె, సినిమాలు చేస్తోంది కానీ.. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోతోంది.
సెకండ్ హ్యాండ్ హీరోయిన్ రోల్స్ పరిమితమైపోతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ వైపు ఫోకస్ చేసింది.
తనకున్న పరిచయాలతో తెలుగులో అడుగుపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
గతేడాది కేవలం ఒక్క సినిమాతో మాత్రమే సరిపెట్టుకుంది.
రెండు ప్రాజెక్టులు ఈ ఏడాది విడుదల కానున్నాయి.
ఇదిలావుండగా న్యూ ఇయర్ సందర్భంగా కాసింత స్పైసీగా ఫోటోషూట్ ఇచ్చేసింది.
సాక్షి అగర్వాల్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.