Samantha (Source: Instragram)
ప్రముఖ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత తెలుగు, తమిళ్ చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Samantha (Source: Instragram)
ఇక ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న ఈమె గత కొన్ని రోజులుగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Samantha (Source: Instragram)
అందులో భాగంగానే ఎడారి ప్రాంతంలో విహరిస్తూ స్వేచ్ఛను పొందుతూ మరింత సంతోషంగా సమయాన్ని గడుపుతోంది.
Samantha (Source: Instragram)
ఇక అక్కడ నుండి రోజుకో ఫోటో పంచుకుంటున్న ఈమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ ట్రోల్స్ కి కారణం అవుతున్నాయి.
Samantha (Source: Instragram)
సమంత Rose Oud అనే ఒక పెర్ఫ్యూమ్ బ్రాండ్ కి ప్రమోటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ప్రమోషన్ వీడియో కూడా షేర్ చేసింది.
Samantha (Source: Instragram)
అయితే ఇప్పుడు ఆ పర్ఫ్యూమ్ బ్రాండ్ ని వెకేషన్ లో కూడా ప్రమోట్ చేస్తుండడంతో ఈమెపై ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి ఖాళీగా ఎప్పుడు ఉంటావు సమంత.. నీకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోవా.. ఏదో వెకేషన్ కి వెళ్ళానని చెప్పి అక్కడ కూడా ఇలా డబ్బు సంపాదించే ఆలోచన చేస్తావా అంటూ ఈమెపై పలు రకాల ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం సమంతపై ట్రోల్స్ భారీగా పెరిగిపోతున్నాయని చెప్పాలి. మరి దీనిపై సమంత ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి