Samyuktha Menon ( Source / Instagram)
ఇప్పటివరకు ఈమె చేసిన ప్రతి మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సంయుక్తా కెరీర్ పరంగా కూడా ఇప్పుడు సూపర్ పేస్‌లో ఉంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ స్వయంభులో ఆమె హీరోయిన్గా నటిస్తోంది..
Samyuktha Menon ( Source / Instagram)
తెలుగులో మాత్రమే కాదు.. అటు మాలయాళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది..మలయాళ స్టార్ మోహన్ లాల్, హీరో రామ్‌తో కూడా ఓ భారీ సినిమాలో నటిస్తోంది..
Samyuktha Menon ( Source / Instagram)
ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూ.. మరోవైపు నటనకు అవకాశమిచ్చే కంటెంట్ డ్రివన్ పాత్రలను కూడా ఎంచుకుంటోంది.
Samyuktha Menon ( Source / Instagram)
సోషల్ మీడియాలో మేడమ్ ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి లుక్‌తో ఫ్యాషన్ లవర్స్‌కి ప్రేరణనిచ్చేలా ఉంటోంది.
Samyuktha Menon ( Source / Instagram)
తాజాగా ఈ అమ్మడు ట్రెడిషినల్ టచ్ ఇస్తూనే గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. బ్లష్ పింక్ కలర్ ఎంబ్రాయిడరీ చీరలో మెరిసిపోతూ, ట్రెడిషనల్ జ్వెలరీ, గజ్రాతో ఆమె లుక్కు ఫ్యాషన్ ప్రపంచం పాజిటివ్ గా రెస్పాండ్ అవుతోంది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samyuktha Menon ( Source / Instagram)
టాలీవుడ్లో తనదైన నటనతో గుర్తింపు పొందిన సంయుక్తా, ఇప్పుడు తన గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ట్రెడిషినల్ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..