Upasana (Source: Instagram)
సంక్రాంతి పండుగ సందర్భంగా అటు సెలబ్రిటీల ఇళ్లల్లో సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా కుటుంబంలో కూడా సంబరాలు ఘనంగా జరిగాయి.
Upasana (Source: Instagram)
ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత తన ఫ్యామిలీతో సంతోషంగా పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు రామ్ చరణ్.
Upasana (Source: Instagram)
అందులో భాగంగానే తన కూతురుకి భోగి పండుగ రోజు భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులుగా కూతురిని ఆశీర్వదించారు రామ్ చరణ్, ఉపాసన.
Upasana (Source: Instagram)
అలాగే భోగి మంటలు కూడా వేసి పండుగను జరుపుకున్నారు.
Upasana (Source: Instagram)
ఇకపోతే ఈ ఫోటోలు చూసిన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఇప్పటికైనా పాప ముఖాన్ని చూపించండి అంటూ కోరుతున్నారు.
Upasana (Source: Instagram)
ఇకపోతే రామ్ చరణ్ ,శంకర్ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన గేమ్ ఛేంజర్ ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది.