Shalini Pandey (Source: Instagram)
కొందరు హీరోయిన్స్‌కు టాలెంట్, గ్లామర్ ఉన్నా లక్ కలిసిరాక వెనకబడిపోతారు. అలా వెనకబడిన హీరోయిన్స్‌లో ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే కూడా ఒకరు.
Shalini Pandey (Source: Instagram)
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’తో హీరోయిన్గా పరిచయమయ్యింది షాలిని పాండే.
Shalini Pandey (Source: Instagram)
డెబ్యూ సినిమానే తన కెరీర్లో ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయింది. కానీ ఆ తర్వాత తన కెరీర్లో చెప్పుకునేంత సక్సెస్ రాలేదు.
Shalini Pandey (Source: Instagram)
పలువురు యంగ్ హీరోలతో కలిసి పలు యూత్‌ఫుల్ సినిమాల్లో నటించింది షాలిని పాండే. అయినా అవన్నీ యావరేజ్‌గానే నిలిచాయి.
Shalini Pandey (Source: Instagram)
టాలీవుడ్లో లక్ కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌కు కూడా వెళ్లింది షాలిని.
Shalini Pandey (Source: Instagram)
రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోతో నటించినా అక్కడ కూడా షాలినికి హిట్ దక్కలేదు.
Shalini Pandey (Source: Instagram)
ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా స్టైలిష్ ఫోటోలతో సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను మాత్రం ఆకట్టుకుంటోంది షాలిని పాండే.