Shraddha Srinath(Source: Instragram)
శ్రద్దా శ్రీనాథ్ ఈమధ్య కాలంలో ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. ఏ దుస్తులనైనా సరే సులభంగా ధరించే సామర్థ్యానికి పేరుగాంచింది.
Shraddha Srinath(Source: Instragram)
మలయాళం చిత్రం కోహినూర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత 2016 లో వచ్చిన యూటర్న్ అనే సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
Shraddha Srinath(Source: Instragram)
అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈమె ఈ సినిమాతో ఉత్తమ నటి విభాగంలో ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకుంది.
Shraddha Srinath(Source: Instragram)
ఇక ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ , శ్రీకరా స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
Shraddha Srinath(Source: Instragram)
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా బాబి డియోల్ కూడా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇకపోతే తాజాగా సిల్వర్ కలర్ లెహంగా ధరించి అందరిని ఆకట్టుకుంది శ్రద్దా..
Shraddha Srinath(Source: Instragram)
డిజైనర్ రాఘ రెడ్డి రూపొందించిన ఈ దుస్తులను ధరించి తన అందంతో మరొకసారి ఆకట్టుకుంది.