AP BC Gurukula Schools: విజయవాడలోని మహాత్మా జ్యోతి బా ఫూలే వెనుక బడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్, బ్యాక్ లాగ్(ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది) తరగతి విద్యా ప్రవేశాలకు సంబంధించి ప్రకటన రిలీజ్ చేసింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ స్టూడెంట్స్ మార్చి 3వ తేదీ లోగా ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
అర్హత ఉన్న విద్యార్థులు ఆన్ లైన లో దరఖాస్తు చేసుకోండి.
ఎంట్రెన్స్ టెస్ట్ పేరు: మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రన్ టెస్ట్-2025
ప్రవేశాలు: జూనియర్ ఇంటర్మీడియట్, ఐదో తరగతి, బ్యాక్ లాగ్ (ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో) తరగతుల్లో ప్రవేశాలను కోరుతోంది.
విద్యార్హత, వయస్సు, ప్రవేశ పరీక్ష విధానం సీట్ల సంఖ్య, పరీక్ష కేంద్రం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు తదితర విషయాల గురించి అధికారక వెబ్ సైట్ లో చూడగలరు.
ఇంటర్మీడియట్ ఆన్ లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 15
ఇంటర్మీడియట్ ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2025 మార్చి 15
ఇంటర్మీడియట్ పరీక్ష తేది: 2025 ఏప్రిల్ 20
ఐదో తరగతి ఆన్ లైన్ దరఖాస్తకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 15
ఐదో తరగతి ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 15
ఐదో తరగతి పరీక్ష తేది: 2025 ఏప్రిల్ 27
బ్యాక్ లాగ్ ఆన్ లైన్ దరఖాస్తు కు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 15
బ్యాక్ లాగ్ ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 15
బ్యాక్ లాగ్ పరీక్ష డేట్: 2025 ఏప్రిల్ 28
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://mjpapbcwreis.apcfss.in/
Also Read: Jobs in Indian Railways: రైల్వేలో 32,438 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఛాన్స్..
అర్హత ఉన్న విద్యార్థుల వెంటనే తమ తల్లిదండ్రులకు తెలియజేసి.. ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగలరు.