Shriya Saran: హీరోయిన్ శ్రియా శరన్ గురించి చెప్పనక్కర్లేదు. గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలు గడిచింది.
అయినా తానింకా గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నానంటూ చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
ప్రస్తుతం తమిళంలో సూర్య మూవీలో స్పెషల్ అప్పీరియెన్స్ ఇస్తోంది.
కేవలం వెండితెరపై కాకుండా, బుల్లితెరపై కూడా హంగామా చేస్తోంది.
ఒక విధంగా చెప్పాలంటే అటు బుల్లితెర, ఇటు వెండితెర.. ఇంకోవైపు సోషల్‌మీడియాలో హంగామా చేస్తోంది.
రీసెంట్‌గా గులాబీ కలర్ శారీలో దర్శినమిచ్చింది శ్రియ.
మెరుపు తీగ మాదిరిగా సాంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరిసింది.
దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరుగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కద్దాం.