BigTV English
Advertisement

Vijay Sethupathi : నువ్వు బెడ్ మీదే పడుకుంటున్నావా? ఆండ్రియా గురించి విజయ్ సేతుపతి ఇలా అనేసారేంటి?

Vijay Sethupathi : నువ్వు బెడ్ మీదే పడుకుంటున్నావా? ఆండ్రియా గురించి విజయ్ సేతుపతి ఇలా అనేసారేంటి?

Vijay Sethupathi : విజయ్ సేతుపతి గురించి సౌత్ సినిమా ఇండస్ట్రీలోని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. విజయ్ సేతుపతి ప్రస్తుతం సాదాసీదా కథలను ఎంచుకుంటున్నారు కానీ ఒకప్పుడు తన స్టోరీ సెలక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. విజయ్ సేతుపతి ఏ సినిమా చూసిన అది ఆసక్తికరంగా ఉంటుంది అనే నమ్మకం చాలా మంది ఆడియన్స్ కి వచ్చేసింది.


కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్ సేతుపతి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే కొన్ని సందర్భాల్లో విజయ్ సేతుపతి మాట్లాడిన మాటలు కూడా వైరల్ గా మారుతాయి.

ఆండ్రియా గురించి ఆ మాటలు 

ఆండ్రియా నటించిన మాస్క్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరిగింది. కెవిన్ మరియు ఆండ్రియా నటించిన ఈ ఈవెంట్ కు విజయసేతుపతి కూడా గెస్ట్ గా హాజరయ్యారు.


విజయ్ సేతుపతి ఈవెంట్లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను చిన్నప్పుడు బీచ్ లో ఒక విగ్రహాన్ని చూశాను. అలానే నిన్ను చూశాను అప్పటి నుంచి మీ ఇద్దరు అలానే ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం నువ్వు నటించినా అడ్వర్టైజ్మెంట్ లో ఉన్నట్లే ఇప్పటికే నువ్వు ఉన్నావు అని విజయ్ సేతుపతి మాట్లాడారు.

నేను నిన్ను చూస్తే ఆశ్చర్య పడుతున్నాను రేపు నా సన్ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపడతాడు. నువ్వు బెడ్ మీద పడుకుంటున్నావో లేకపోతే రిఫ్రిజిరేటర్ లో పడుకుంటున్నావో అర్థం కావట్లేదు అని చాలా సరదాగా కామెంట్ చేశారు విజయ్ సేతుపతి.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్

ఈ సినిమాతో విక్రనన్ అశోక్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్నోథ్ త్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. జెర్మియా ఈ సినిమా విలన్ పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు కెవిన్ కూడా తన కెరియర్ లో మంచి సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమాను నవంబర్ 21న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఈవెంట్ కు హాజరు అయ్యారు.

Also Read: Rajinikanth : రజనీకాంత్ 173వ సినిమాకి అనిరుధ్ ఫిక్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Related News

Rajinikanth : రజనీకాంత్ 173వ సినిమాకి అనిరుధ్ ఫిక్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Deepika Padukone: ఇండస్ట్రీలో వివక్షత ఉంది.. మళ్ళీ మొదలు పెట్టిన దీపిక!

Karan Johar: ఒంటరిగా ఉండలేకపోతున్నా..53 ఏళ్ల వయసులో తోడు కోసం బాధ పడుతున్న డైరెక్టర్!

Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే 

Thiruveer: ప్రీ వెడ్డింగ్ షో హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!

RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

Jana Nayagan : ఈ అంశాలు గమనిస్తే రీమేక్ సినిమా అని ఈజీగా అర్థమయిపోతుంది. 

Big Stories

×