Shruti Haasan(Source: Instragram)
శృతిహాసన్.. తన అద్భుతమైన నటనతో ఈమధ్య వరుస సినిమాలలో నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది.
Shruti Haasan(Source: Instragram)
ఒకప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న ఈమె.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించి తన అదృష్టాన్ని ఒక్కసారిగా మార్చేసుకుంది.
Shruti Haasan(Source: Instragram)
ఈ సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి, ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది శృతిహాసన్.
Shruti Haasan(Source: Instragram)
ఒకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు కీ రోల్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె అటు సింగర్ గా కూడా మంచి పేరు దక్కించుకుంది.
Shruti Haasan(Source: Instragram)
ప్రస్తుతం ఈమె రజినీకాంత్ కూలీ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె తాజాగా మరో ఔట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Shruti Haasan(Source: Instragram)
తాజాగా ఇందులో బ్లాక్ టీ షర్టు, జీన్స్ ధరించిన ఈమె దానిపైన బ్లాక్ కలర్ ఓనీ తో కప్పేయడం చూసి ఇదెక్కడి ట్రెండ్ రా మామ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.