shweta basu prasad (8)
శ్వేతా బసు ప్రసాద్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు.
shweta basu prasad (Image Source: Instagram)
బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన శ్వేతా బసు.. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమైంది.
shweta basu prasad (Image Source: Instagram)
ఎపుడు.. ఎకడా అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడి.. కుర్రకారు గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది శ్వేతా బసు ప్రసాద్.
shweta basu prasad (Image Source: Instagram)
మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ చిన్నది ఆ తరువాత వరుస సినిమా ఛాన్స్ లను అందుకుంది కానీ, ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
shweta basu prasad (Image Source: Instagram)
ఇక చేతిలో అవకాశాల్లేక, డబ్బులేక శ్వేతా బసు అడ్డదారి తొక్కింది. వ్యభిచార కేసులోఅడ్డంగా పోలీసులకు దొరకడంతో ఆమె కెరీర్ నాశనం అయ్యింది.
shweta basu prasad (Image Source: Instagram)
ఆ ఘటన తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్.. మధ్యలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. అది కూడా ఎక్కువ కాలం నిలువలేదు.
shweta basu prasad (Image Source: Instagram)
ఇక శ్వేతా బసు ప్రసాద్.. అడల్ట్ క్యారెక్టర్స్ కు ఓకే చెప్పడం మొదలుపెట్టింది. బాలీవుడ్ లో హిట్ వెబ్ సిరీస్ గా నిలిచిన CAటాపర్ లో అందాలను ఆరబోసే పాత్రలో నటించి మెప్పించింది.
shweta basu prasad (Image Source: Instagram)
ఇక ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న శ్వేతా బసు ప్రసాద్ .. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ టాప్ లో క్లివేజ్ షో చేస్తూ కుర్రకారును కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.