BigTV English

Sobhita Dulipala: పెళ్లి పనులు మొదలు.. నాగచైతన్య, శోభితా వివాహానికి ముహూర్తం ఖారరు, ఎప్పుడంటే?

Sobhita Dulipala: అక్కినేని హీరో నాగచైతన్య ప్రొఫెషనల్ లైఫ్ గురించి కంటే పర్సనల్ లైఫ్ గురించే ప్రేక్షకులు ఎక్కువ చర్చించుకుంటారు. దానికి కారణం తన రెండో పెళ్లి. అది కూడా శోభిత లాంటి హీరోయిన్‌తో ప్రేమ పెళ్లి. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదని అంటుంటారు. అలాగే ఆ ప్రేమ జీవితాంతం ఉంటుందని కూడా చెప్పడం కష్టమే. అలాగే సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తనతో విడిపోయి ఇప్పుడు శోభితా ధూళిపాళతో పెళ్లికి సిద్ధమయ్యాడు చైతూ. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

నాగచైతన్య, శోభితా ఇద్దరూ తెలుగువాళ్లే కాబట్టి వీరి పెళ్లిని అచ్చమైన తెలుగింటి పెళ్లిగా మార్చాలని వీరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ తెలుగింటి పెళ్లి పనులు మొదలయ్యాయి. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

గోధుమ రాయి పసుపు దంచడంతో తాజాగా శోభిత ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభం కాగా వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

ఎర్ర పట్టుచీరలో అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా ఈ వేడుకలో చాలా అందంగా కనిపిస్తోంది శోభిత. దీంతో వీరి పెళ్లికి ఫ్యాన్స్ అంతా బెస్ట్ విషెస్ అని చెప్తున్నారు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

నాగచైతన్య.. ఇంతకు ముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత హీరోయినే.. ఇప్పుడు శోభిత కూడా హీరోయినే కావడం విశేషం అని కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

నాగచైతన్య, శోభిత పెళ్లికి బెస్ట్ విషెస్ చెప్పేవాళ్లు కంటే విమర్శించేవాళ్లే ఎక్కువ ఉన్నారు. ఒకప్పుడు చైతూ, సామ్ విడిపోవడానికి సామ్ తప్పు ఉంది అనుకున్న ప్రేక్షకులు ఇప్పుడు స్వయంగా చైతూను ట్రోల్ చేస్తున్నారు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

ఆగస్ట్ 8న కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి డేట్‌పై అప్పుడే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

తాజాగా శోభిత ఇంట పెళ్లి పనులు కూడా ప్రారంభం అవ్వడంతో వీరి పెళ్లి డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక డైట్ వైరల్ అవుతోంది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

నవంబర్ 8న నాగచైతన్య, శోభిత పెళ్లి జరగడం పక్కా అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ఇంకా దాదాపు 10 రోజులు మాత్రమే ఉండడంతో పెళ్లి పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

నాగచైతన్య, శోభిత ఇప్పటివరకు ఆన్ స్క్రీన్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. అందుకే వీరిద్దరి పెళ్లి అనగానే ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకయ్యారు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

గతకొంతకాలంగా నాగచైతన్య, శోభిత డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినా.. కొన్ని ఫోటోలు లీక్ అయినా కూడా చాలావరకు ఆడియన్స్ నమ్మడానికి సిద్ధంగా లేరు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

మొత్తానికి ఆగస్ట్ 8న ఎంగేజ్‌మెంట్ చేసుకొని వారి రిలేషన్‌షిప్‌ను అఫీషియల్ చేశారు నాగచైతన్య, శోభిత. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

Related News

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Disha Patani: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న దిశాపటానీ!

Aishwarya Rajesh: ట్రెండ్ సృష్టిస్తున్న ఐశ్వర్య రాజేష్.. లుక్స్ వైరల్!

Nabha Natesh: వైట్‌ డ్రెస్‌లో నభా హాట్‌ ఫోజులు.. సైడ్‌ అందాలతో రెచ్చగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ!

Snehal Kamat: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న 90స్ బ్యూటీ!

Big Stories

×