Sonal chauhan (Source: Instagram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో మండోదరి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Sonal chauhan (Source: Instagram)
ఈ మధ్యకాలంలో తక్కువ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న ఈమె, గత సంవత్సరం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక పోయింది.
Sonal chauhan (Source: Instagram)
అయినా సరే ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోలను షేర్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తోంది.
Sonal chauhan (Source: Instagram)
గ్లామర్ డాల్ గా పేరు దక్కించుకున్న ఈమె తాజాగా మరో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాదు మీకు ఇష్టమైన జీవితాన్ని ఎంచుకోండి అంటూ బటర్ ఫ్లై ఏమోజి తో క్యాప్షన్ కూడా జోడించింది.
Sonal chauhan (Source: Instagram)
బ్లాక్ షూట్ తో అందాలతో బ్లాస్ట్ చేసింది. శృతి బిర్లా స్టైల్ చేసిన ఈ దుస్తులను డిజైనర్ ఆశిష్ కుమార్, కామరైజ్ జువెలరీ నుండి స్టేట్మెంట్ రింగులతో చాలా అందంగా కనిపిస్తోంది.
Sonal chauhan (Source: Instagram)
అభిమానులు అలాగే సోషల్ మీడియా ఫాలోవర్స్ తన ఈమెను తెగ పొగిడేస్తూ కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.