Sree Leela: హీరోయిన్ శ్రీలీల మాంచి స్వింగ్‌లో ఉంది. తక్కువ సమయంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలో తనకు తిరుగులేదనే విధంగా నిరూపించుకుంది.
ఈ బ్యూటీ వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్‌ను సైతం ఫుల్ చేసుకుంది. 2026 ఇయర్‌పై ఇప్పటి నుంచే ఫోకస్ చేసింది.
గడిచిన రెండేల్లగా కేవలం టాలీవుడ్‌కే పరిమితమైంది.
ఒకానొక దశలో ఆమె కాల్షీట్లు నిర్మాతలకు దొరకని సందర్భాలు లేకపోలేదు.
కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ అప్పీరియెన్స్‌గా దర్శనమిస్తోంది.
అయితే లేటెస్ట్‌గా ట్రెడిషనల్ రూపంలో దర్శనమిచ్చింది. శ్రీలీలలో అప్పుడే ఎంతమార్పు అంటూ చర్చించుకోవడం ఫ్యాన్స్ వంతైంది.
జస్ట్ 23 ఇయర్స్ కావడంతో కంప్లీట్‌గా కెరీర్‌పై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె శారీ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.