Sree Mukhi (Source: Instragram)
ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకట్టుకుంది శ్రీముఖి.
Sree Mukhi (Source: Instragram)
తన వాక్చాతుర్యంతోనే అందర్నీ కట్టిపడేసే సుమా కనకాలను సైతం ఇప్పుడు పక్కకు నెట్టిందని చెప్పవచ్చు.
Sree Mukhi (Source: Instragram)
ఇక అందులో భాగంగానే ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది.
Sree Mukhi (Source: Instragram)
నిత్యం అటు ట్రెండీ దుస్తులతో పాటు ఇటు సాంప్రదాయంగా కూడా రెడీ అవుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
Sree Mukhi (Source: Instragram)
ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా యువరాణి గెటప్ లో కనిపించి అందరినీ అబ్బురపరిచింది శ్రీముఖి.
Sree Mukhi (Source: Instragram)
ఆరెంజ్ కలర్ లెహంగాలో యువరాణిలా కనిపిస్తూ అబ్బాయిల మనసు దోచుకుంది. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.