Tejaswini Gowda : బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ భార్య తేజశ్విని గౌడ తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది


బ్లాక్ అండ్ వైట్ శారీలో సిగ్గుపడుతూ ఫొటోలకు ఫోజులిచ్చిందీ ముద్దుగుమ్మ

కోయిలమ్మ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది తేజశ్వనీ గౌడ

అమర్‌దీప్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు హౌజ్‌లోకి అడుగుపెట్టి మరింత ఫేమస్ అయిపోయిందీ బ్యూటీ

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసుకుంటుందీ బ్యూటీ

తాజాగా తేజశ్వనీ షేర్ చేసిన ఫోటోలకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.
