Sree Mukhi (Source: Instragram)
ఈమధ్య కాలంలో ఎక్కువగా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తున్నారు.
Sree Mukhi (Source: Instragram)
అందులో కొంతమంది గుర్తుపట్టలేని గెటప్ లో ఫోటోలకు ఫోజులిస్తే.. మరి కొంతమంది ముఖాన్ని దాచేస్తూ ఫాలోవర్స్ తో దాగుడుమూతలు ఆడుతూ ఉంటారు.
Sree Mukhi (Source: Instragram)
ఈ క్రమంలోనే ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీని ఏలుతున్న ఒక చిన్నది ముఖం కనిపించకుండా ఫోటోలు షేర్ చేసింది.
Sree Mukhi (Source: Instragram)
అందులో రెడ్ కలర్ ఫ్రాక్ ధరించి.. పైన డెనిమ్ కోట్ తో అందాలు దాచేస్తూ.. క్యాప్ తో ముఖాన్ని కప్పేసింది.
Sree Mukhi (Source: Instragram)
ఈమె ఎవరో కాదు బుల్లితెర రాములమ్మ అలియాస్ శ్రీముఖి. తన అందాలతో మరొకసారి ఫాలోవర్స్ ను మాయ చేసింది.
Sree Mukhi (Source: Instragram)
ఇష్టమైన ఫుడ్ తింటూ.. టెలిఫోన్ బూత్ లో ఫోటోలకు ఫోజులిస్తూ వింటేజ్ లుక్ ను రీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.