Sravanthi Chokarapu (Source: Instragram)
ప్రముఖ యాంకర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న స్రవంతి చొక్కారపు.. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ ద్వారా కూడా అంతే ఫేమ్ సొంతం చేసుకుంది.
Sravanthi Chokarapu (Source: Instragram)
ప్రస్తుతం వరుస షోలకి, సినిమా ఈవెంట్లకి హోస్ట్ గా వ్యవహరిస్తూ తన అందంతో, వాక్చాతుర్యంతో అందరినీ కట్టి పడేస్తోంది.
Sravanthi Chokarapu (Source: Instragram)
అంతేకాదు ఇలాంటి ఈవెంట్లలో అందంగా రెడీ అయ్యి.. అటు స్టార్ హీరోలను సైతం ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
Sravanthi Chokarapu (Source: Instragram)
ఈ క్రమంలోనే ఇప్పుడు మరొకసారి ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది స్రవంతి చొక్కారపు.
Sravanthi Chokarapu (Source: Instragram)
పసుపు రంగు చీర ధరించి.. బంతి పువ్వుల మరింత అందంగా కనిపించింది.. అటు జుట్టులో కూడా పసుపు రంగు గులాబీలను ధరించి తన అందాన్ని రెట్టింపు చేసింది.
Sravanthi Chokarapu (Source: Instragram)
ఇలా ఎల్లో కలర్ శారీలో మరింత అందంగా కనిపించడంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం స్రవంతి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.