Sreemukhi (Source: Instagram)
వెండితెరపై నటీనటులకు మాత్రమే కాదు.. బుల్లితెరపై యాంకర్లకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దానికి శ్రీముఖినే ఉదాహరణ.
Sreemukhi (Source: Instagram)
వెండితెరపై నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది శ్రీముఖి.
Sreemukhi (Source: Instagram)
కానీ శ్రీముఖికి వెండితెర రాసిపెట్టలేదనుకుంటా. ముందుగా ఒక డ్యాన్స్ షోకు యాంకర్‌గా తన బుల్లితెర ప్రయాణం మొదలుపెట్టింది.
Sreemukhi (Source: Instagram)
ఆ తర్వాత తను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మెల్లగా మోస్ట్ వాంటెడ్ యాంకర్ స్థాయికి కూడా ఎదిగింది.
Sreemukhi (Source: Instagram)
ప్రస్తుతం బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ ఫీమేల్ యాంకర్స్ ఎవరు అనే ప్రస్తావన వస్తే ముందుగా సుమ పేరు.. ఆ తర్వాత శ్రీముఖి పేరే వినిపిస్తుంది.
Sreemukhi (Source: Instagram)
టీవీల్లో షోస్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తుంది శ్రీముఖి.
Sreemukhi (Source: Instagram)
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’లో హీరో చెల్లెలి పాత్రలో కనిపించి మెప్పించింది.
Sreemukhi (Source: Instagram)
రామ్ హీరోగా తెరకెక్కిన ‘నేను శైలజా’లో కూడా హీరోకు చెల్లెలి పాత్రలోనే కనిపించింది.
Sreemukhi (Source: Instagram)
అలా అప్పుడప్పుడు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ ఆడా ఉంటా, ఈడా ఉంటా అని నిరూపించింది.
Sreemukhi (Source: Instagram)
తాజాగా రెడ్ లెహెంగాలో ఫోటోలు షేర్ చేసి తన ఫ్యాన్స్‌ను కనువిందు చేస్తోంది.